Header Banner

ఏడీసీఎల్ పార్కులో మెుక్కలు నాటిన సీఎం & డిప్యూటీ సీఎం! ప్రతి 15 రోజులకు..

  Thu Jun 05, 2025 14:59        Politics

ఏపీలో వనమహోత్సవం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు (Chandrababu) ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి పరిధి అనంతవరం ఏడీసీఎల్ పార్కులో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తో కలిసి 'వన మహోత్సవం'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్, మంత్రి నారాయణ మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్కు తీసుకుంటున్న చర్యలను సీఎంకు పీసీబీ చైర్మన్ కృష్ణయ్య వివరించారు. ఈ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని ముఖ్యమంత్రి సూచించారు. రీసైక్లింగ్పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ విధానంపై నివేదించాలన్నారు. రీసైక్లింగ్పై మూడు ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు పెట్టాలని సీఎం సూచించారు. మొబైల్ వాహనం ద్వారా కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

 

 చదవండిఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! రూట్లో రూ.5వేల కోట్లతోశ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైకాపా నేతల అత్యుత్సాహం.. పోలీసుల ఆగ్రహం వ్యక్తం! మంగళగిరిలో ఉద్రిక్తత..

 

ట్రంప్ సంచ నిర్ణయం.. విద్యాదౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రితెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..

 

యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?

 

ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరిందిబదిలీలు కూడా..!

 

వర్చువల్ సిస్టమ్వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్డేట్ లో లోపం!

 ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #andhrapradesh #appolitics #plastic #recycling #chandrababu #pawankalyan #narayana